Venkaiah Naidu deserves to be the president of india...why? | వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించిన ఆయన 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1978లో ఉదయగిరిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1980లో బీజేపీ శాసనపక్షనేతగా వ్యవహరించారు. ఆ తర్వాత వెంకయ్యనాయుడు బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు.

#VenkaiahNaidu
#PresidentOfIndia
#BJP
#PMmodi
#AndhraPradesh